WTC Final : Shubman Gill, Ishant Sharma Shares Their Views Ahead Of Ind vs NZ || Oneindia Telugu

2021-06-16 134

World Test Championship: Ishant Sharma, Shubman Gill Shares Their Views Ahead Of Final Clash Against New Zealand
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#ShubmanGill
#IshantSharma

డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్‌ అవ్వగలదు. అయితే జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లండ్ వాతావరణం, పరిస్థితుల్లో బంతిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అప్పుడే బౌలర్లు వికెట్లు తీయడం తేలికవుతుంది.